కడప రైతు అద్భుతం చేశారు.. ఏకంగా రూ. కోటికిపైగా ఆదాయం.. రెండు సలహాలతో సక్సెస్!

2 months ago 13
Kadapa Farmer Rs 1 Crore Profit Sweet Lime Farming: రాయలసీమలో రైతులు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన రైతు వ్యవసాయ పద్ధుతుల్లో వినూత్న ప్రయోగం చేసి విజయం సాధించారు.. చీనీ (బత్తాయి) సాగుతో భారీగా లాభాలు అందుకున్నారు. మిగిలిన రైతుల కంటే చీనీ పంటకు ఎక్కువ ధర పలకడంతో ఏకంగా రూ.కోటికిపైగా ఆదాయం వచ్చింది. అధికారుల సూచనలు, సేంద్రీయ ఎరువులు ఉపయోగించి సక్సెస్ అయ్యారు.
Read Entire Article