కడప: సెల్ టవర్ ఎక్కిన టీడీపీ మహిళా నేత.. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ

1 year ago 52
kadapa tdp woman leader climbs cell tower: కడపలో టీడీపీ మహానాడు వేడుకగా జరుగుతుండగా, పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ మహిళా నేత చిప్పగిరి మీనాక్షి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా, దళిత వర్గాలను దూరం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహానాడుకు ఆహ్వానం కూడా అందలేదని, పార్టీని నమ్ముకున్న వారిని కాదని అమ్ముకునేవారికి ఎమ్మెల్యే అండగా ఉంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..
Read Entire Article