కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు అరెస్ట్.. వీసా గడువు ముగిసినా ఇక్కడే గుట్టుగా!

1 year ago 36
Kadapa Two Afghanistans Arrested: కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ దేశస్థులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కారు. ఐదేళ్ల క్రితం వీసాతో వచ్చిన వారి వీసా గడువు ముగిసింది. ఢిల్లీ, నంద్యాల మీదుగా కడపకు చేరిన వీరు ఇక్కడ పనిచేస్తున్నారు. వీసా లేకుండా అక్రమంగా ఉంటున్న వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి రాక వెనుక అసలు కారణం ఏమిటి? వీరిపై కడప జిల్లా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Read Entire Article