కదిరిలో ఘోర ప్రమాదం.. ఓ ఇంట్లో పేలుడు, నలుగురు మృతి.. 10మందికిపైగా తీవ్ర గాయాలు

1 week ago 5
Kadiri Gas Cylinder Blast: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 10మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్ల జరిగిందా లేదా జిలిటిన్‌ స్టిక్స్‌ వల్ల జరిగిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Read Entire Article