కదిలే బస్సులో వివాహితపై క్లీనర్ అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి దారుణం..!

4 months ago 5
కదులుతున్న బస్సులో ఓ వివాహితపై ఆ సబ్బు క్లీనరే ఆత్యాచారం చేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 18వ తేదీన జరగ్గా.. నేడు (సెప్టెంబర్ 22న తేదీన) వెలుగులోకి వచ్చింది. బుధవారం రోజున కూకట్ పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుక్ చేసుకుంది వివాహిత. రాత్రి బస్సు బయలుదేరిన తర్వాత.. చౌటుప్పల్ దాటుతున్న సమయంలో.. క్లీనర్‌ కామాంధుడిగా మారిపోయి ఆ వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే.. బాధితురాలు అరిస్తే చంపేస్తానని క్లీనర్ బెదిరించినట్టు తెలుస్తోంది.
Read Entire Article