'కన్నప్ప' పాటకు 8 కోట్ల వ్యూస్‌.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'శివ శివా శంకర'

1 month ago 6
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘శివా శివా శంకరా’ అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ శివరాత్రికి అన్ని చోట్లా ఈ పాటే మార్మోగిపోయేలా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Read Entire Article