కరీంనగర్: 12 ఏళ్ల బాలికపై 71 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

1 year ago 33
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై 71 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి పక్కనే ఉండే బాలికపై కన్నేసిన వృద్ధుడు.. ఇంట్లో ఎవరూలేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడిపై కేసు నమోదు చేశారు.
Read Entire Article