కరీంనగర్: ఎమ్మెల్యేకు యువతి న్యూడ్ వీడియో కాల్‌.. ఆ తర్వాత..!

3 months ago 5
న్యూడ్ కాల్స్ బెడద ఎవ్వరికీ తప్పటం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కొందరికి న్యూడ్ కాల్స్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైతం న్యూడ్ కాల్స్ చేశారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి యువతి న్యూడ్ కాల్ చేయగా.. లిఫ్ట్ చేసిన సదరు ఎమ్మెల్యే షాక్‌కు గరుయ్యాడు. వెంటనే కాల్ కట్ చేసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article