కరీంనగర్‌లో దంపతుల బూతు బాగోతం.. న్యూడ్ ఫొటోలతో వంద మందికి వలపు వల, మంచిర్యాల నుంచి వచ్చి..!

1 month ago 5
కరీంనగర్‌లో హనీట్రాప్ కేసులో దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంట.. యువకులు, వ్యాపారులే లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా వలపు వల విసిరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కిలాడీ కపుల్ దాదాపు వంద మందిని ఇలా మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి.. ఈ దంపతులు భారీగా డబ్బులు గుంజినట్లు సమాచారం.
Read Entire Article