కర్కోటకుడు, హిట్లర్.. కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ తీవ్ర వ్యాఖ్యలు

3 hours ago 1
మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఒక కర్కోటకుడు అని.. ఆయన ఒక హిట్లర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో.. తమ పదేళ్ల అవినీతిపై కేసీఆర్ మాట్లాడాల్సిందని ఎద్దేవా చేశారు. ఇక కవిత చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వరంగల్‌లో బీఆర్ఎస్ సభ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.
Read Entire Article