కర్ణాటకలో మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

16 hours ago 1
Mantralayam Vedapathashala Students Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటక వెళ్తుండగా.. సింధనూరు సమీపంలో వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ చనిపోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్నాటకలోని హంపి క్షేత్రంలో జరిగే ఆరాధన కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read Entire Article