కర్నూలు బస్సు ప్రమాదం తరహాలో.. రాయచోటిలో ప్రమాదం

2 months ago 6
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటిలోని గాలివీడు కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కంటైనర్ వేగంగా బైక్‌ను ఢీకొట్టడంతో.. ఆ బైక్ కంటైనర్ ముందు భాగంలో చిక్కుకుపోయింది. అయితే ఢీకొట్టిన తర్వాత కంటైనర్ అలాగే 20 మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్లటంతో బైక్ ఇంజిన్ పేలి మంటలు చెలరేగాయి. ఈ మంటలలో కంటైనర్ సగభాగం కాలిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Read Entire Article