కర్రెగుట్టల్లో కొనసాగుతోన్న 'ఆపరేషన్ కగార్'.. ల్యాండ్‌మైన్ పేలి జవాన్ మృతి

10 months ago 37
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో 'ఆపరేషన్ కగార్'లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బొరడే మరణించారు. ఈ ఘటన భద్రతా దళాలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. సీఆర్పీఎఫ్ దళాలు కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.
Read Entire Article