కలెక్టర్ కారుకు డ్రైవర్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే.. డ్రైవర్‌ను దించేసి మరీ, ఎందుకంటే!

1 year ago 19
Bojjala Sudhir Reddy Drives Collector Car: తిరుపతి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కారును స్వయంగా నడిపారు. మంత్రి అనగాని సత్య ప్రసాద్ రాక సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళిన కలెక్టర్ వాహనం డ్రైవర్ ను దించేసి ఎమ్మెల్యే కారు నడపడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనకు రానున్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, కపిలతీర్థంలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రజా వేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Read Entire Article