కల్కి-2 పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్.. రిలీజ్ ఎప్పుడంటే..?

2 weeks ago 9
సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ కుటుంబంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనం పొందారు. "కల్కి-2" మూవీకి ఇంకా సమయం ఉందని తెలిపారు.
Read Entire Article