కల్లు సీసాలో కట్లపాము పిల్ల.. గడ్డి పోచ అని తీసి పారేయబోతే..

5 days ago 4
కల్లు సీసాలో కట్ల పాము పిల్ల వచ్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా.. సీసాలో కట్ల పాము పిల్ల కనిపించింది. వెంటనే కల్లు సీసాను పడేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు కల్లు దుకాణంపై దాడికి దిగారు.
Read Entire Article