కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేస్తా’

4 months ago 6
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆదిలాబాద్ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఫిబ్రవరి 13 తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Read Entire Article