Kavitha Meets Tamil Nadu CM Vijays Astrologer Radhan: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత, తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్‌ల భేటీ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి రాధన్ వెళ్లారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది.రాధన్ పండిట్ తమిళనాడు సీఎం విజయ్‌కు జ్యోషిత్యుడిగా ఉన్నారు.. ఆయన సీఎం అవుతారనే ముందే చెప్పారు