కవిత పార్టీకి బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్ పేరుపై 700 అభ్యంతరాలు.. రంగంలోకి మహారాష్ట్ర నేత

4 months ago 16
కల్వకుంట్ల కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ పేరును దక్కించుకోవడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరుపై ఏకంగా 700 అభ్యంతరాలు వెల్లువెత్తడం గమనార్హం. అయితే కవిత కంటే ముందు తానే టీఆర్ఎస్ పార్టీ పేరును నమోదు చేసుకున్నట్లు మహారాష్ట్రకు చెందిన నేత ఇప్పుడు రంగంలోకి దిగారు. దీంతో ఇప్పుడు కవిత పార్టీ పేరు ఉంటుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article