కాంగ్రెస్ 'చలో రాజ్‌భవన్'.. రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన

1 month ago 3
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదానీ విషయంపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్రం అంగీకరించకపోవటం.. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ.. ఏఐసీసీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రంలో పాల్గొన్న సీఎం రేవంత్ రోడ్డుపై బైఠాయించి నిరనస వ్యక్తం చేశారు.
Read Entire Article