కాంగ్రెస్‌లోకి ఉడుంలా రేవంత్ రెడ్డి చొచ్చారు.. సీఎంకు జీవన్ రెడ్డి కౌంటర్

4 months ago 26
పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఒక ఉడుంలా వచ్చారని ఆరోపించారు. పార్టీలో ఎవరిని ఎలా తొక్కాలి.. ఎలా పైకి ఎక్కాలనే లక్ష్యంతోనే పనిచేశారని మండిపడ్డారు. అదే సమయంలో తాను కేసీఆర్ సమకాలికుడినే అని జీవన్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article