కాకినాడలో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్.. రూ.104 కోట్లతో ఏర్పాటు, భారీగా రాయితీలు

2 hours ago 1
Kakinada Taj Five Star Hotel: ఏపీలో ప్రముఖ హోటల్స్ భారీగా పెట్టుబడులు పెట్టాయి.. త్వరలో మరికొన్ని సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. తాజాగా తాజ్ బ్రాండ్ పేరుతో కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయనున్నారు. రూ.104 కోట్లతో 3.4 ఎకరాల్లో ఈ హోటల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు సర్వే కూడా పూర్తి చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి.
Read Entire Article