కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలి చిన్నారి మృతి..

2 months ago 6
హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లోని ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ మంటలు ఇంట్లోనే ఉన్న చిన్నారులకు అంటుకోవడంతో ఒక చిన్నారి మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article