నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసి పారిపోయిన రౌడీషీటర్ షేక్ రియాజ్ ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నగర శివారులోని సారంగపూర్ సారవమీపంలో నిరుపయోగంగా ఉన్న ఒక సరుకు రవాణా వాహనంలో దాక్కున్న రియాజ్‌ను తొమ్మిది ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. 37 కేసులు ఉన్న రియాజ్ అరెస్టుతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిపై కాల్పులు జరిపినట్లు కూడా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.