కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసు.. వారిద్దరి మధ్య ఆ విషయంపై చర్చ..!

3 weeks ago 3
కామారెడ్డి ముగ్గురి మిస్టరీ డెత్స్ కేసులో పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో కేసును చేధించటం వారికి సవాల్‌గా మారింది. కాగా.. ఈ కేసులో పోలీసులకు ఓ క్లూ దొరికినట్లు తెలిసింది. శ్రుతి నిఖిల్ మధ్య సూసైడ్ అంశంపై చాటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే వీరిద్దరికి ఎస్సై సాయి కుమార్‌కు మధ్య సంబంధం ఏంటనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.
Read Entire Article