కారు సీటు కింద నిధి.. సినీ ఫక్కీలో స్కెచ్ .. కట్ చేస్తే రూ.8.98 కోట్ల గోల్డ్ సీజ్

1 hour ago 1
విశాఖపట్నంలో దాదాపుగా రూ.9 కోట్ల విలువ చేసే అక్రమ బంగారం పట్టుబడింది. బంగారాన్ని అక్రమంగా హైదరాబాద్‌కు తరలించేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న డీఆర్ఐ అధికారులు కాపు కాసి, ఛేజ్ చేసి మరి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేశారు. వాహనంలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరు చెప్పిన సమాచారం మేరకు బంగారం బంగ్లాదేశ్‌ గుండా ఇండియాలోకి తెచ్చారు. అనంతరం నేషనల్ హైవే మీదు హైదరాబాద్‌లోని పలు వ్యాపారులకు డెలివరీ చేయడానికి తీసుకెళ్తున్నారు.
Read Entire Article