కింగ్‍డమ్ సినిమాకు రివ్యూ చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. కూలీ గురించి కూడా..
12 hours ago
2
కింగ్‍డమ్ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తాజాగా మాట్లాడారు. తన నుంచి ఫైర్ ఎమోజీల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ మూవీ గురించి ఓ షార్ట్ రివ్యూ చెప్పారు.