కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 2 పేరు మార్పు..

10 months ago 35
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (దామన్న) సేవలకు గౌరవంగా కీలక ప్రకటన చేశారు. నల్గొండ జిల్లాకు గోదావరి నీరు రావడానికి దామన్నే కారణమని తుంగతుర్తిలో జరిగిన సంస్మరణ సభలో సీఎం అన్నారు. ఎస్సారెస్పీ-2 కు ఆర్‌డీఆర్‌ (RDR) అని నామకరణం చేస్తూ 24 గంటల్లో జీవో (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం దామన్న కుటుంబానికి అండగా ఉంటుందని.. రాజకీయంగా అవకాశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read Entire Article