కుటుంబ సర్వే: ఇంట్లో అవి ఉంటే ప్రభుత్వ పథకాలు బంద్.. మంత్రి పూర్తి క్లారిటీ

1 year ago 30
Telangana caste census: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుండగా.. ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది సర్వేకు సహకరిస్తుండగా.. మరికొంత మంది మాత్రం తమ వ్యక్తిగత వివరాలు ఎందుకివ్వాలంటూ ఎన్యూమరేటర్లపైకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇదే క్రమంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ప్రజలను మరింత గందరగోళానికి గురవుతున్నారు. కాగా.. ఈ ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article