కుప్పంలో వైసీపీ సీనియర్ నేతలకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్, ఆయన్ను నమ్మొద్దంటూ!

1 year ago 45
Ysrcp Suspends Leaders In Kuppam: కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్సీ భరత్ తీరుపై మండిపడుతున్నారు. భరత్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన్ని నమ్ముకుంటే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొందరిని సస్పెండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కుప్పంలో వైఎస్సార్‌సీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు నేతలు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Read Entire Article