కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం ఏంటంటే!

1 hour ago 1
Father Sets Fire To Son Bike In Visakhapatnam: విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకుపై ప్రేమతో బైక్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు తీరు మారింది. ఒకటి రెండు సందర్భాల్లో తండ్రికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.. కొడుకు తీరు మారకపోవడంతో తండ్రికి కోపం వచ్చింది. వెంటనే కొడుక్కి ప్రేమతో కొనిచ్చిన బైక్‌కు తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతకీ ఆ కొడుకు ఏం చేశాడు?.. ఆ తండ్రికి ఎందుకు కోపం వచ్చింది?
Read Entire Article