కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన కలెక్టర్.. మీరు గ్రేట్ సార్

2 months ago 12
Parvathipuram District Collector Joins Son In Govt School: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఆలోచించే రోజులివి. తల్లిదండ్రులు లక్షలాది రూపాయాల ఫీజుల చెల్లించి మరీ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌లో చేర్పిస్తుంటారు. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాత్రం అలా కాదు.. తన కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మొన్నటి వరకు విజయవాడలోని పటమటలో ఉన్న స్కూల్‌లో చదవగా.. తాజాగా పార్వతీపురంలోని స్కూల్లో చేర్పించారు.
Read Entire Article