కులంతో సంబంధం లేదు.. ఎవరైనా బార్బర్ షాపు పెట్టుకోవచ్చు.. తాటి చెట్టు ఎక్కొచ్చు..?

1 year ago 23
Telangana High Court Key Verdict: దేశంలోని ప్రతీ కులానికి ఒక వృత్తి అనేది ఉంటుంది. ఆ వృత్తిని వారు కొనసాగించుకుంటూ.. తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన ఒక ఘటన కుల వృత్తిని ఎవరైనా చేపట్టొచ్చనే చర్చకు దారి తీసింది. దీనికి కారణం హైకోర్టు ఇచ్చిన తీర్పే. దీనిపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకు ఏం జరిగింది..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article