కూరగాయల వ్యాపారి నీచపు చర్య.. ప్రైవేట్ పార్ట్స్ తాకిన చేతులతోనే.. ఛీఛీ.. దుర్మార్గుడా..!

2 months ago 5
హైదరాబాద్‌లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా కూరగాయలు విక్రయించిన వ్యాపారికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ప్రైవేటు పార్ట్స్ తాకుతూ.. అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను తాకినందుకు అతనికి 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2,500 జరిమానా విధించారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Entire Article