కూలీతో స్కూల్ టీచర్ అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపి, సినీఫక్కీలో డ్రామా

8 months ago 22
పరాయి యువకుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడితో కలిసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టి, భార్యతో పాటు ప్రియుడిని, మరో యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
Read Entire Article