కృష్ణా జలాల విషయంలో ఏపీకి భారీ ఊరట.. ట్రైబ్యునల్ కీలక నిర్ణయం

5 days ago 4
రాష్ట్ర విభజనతో తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా న‌ది జలాల వాటపై ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే ఉంది. పలు కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు ఏదో ఒక రాష్ట్రం గైర్హాజరవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఈ జలాలపై ట్రైబ్యునల్ విచారణ మళ్లీ మొదలైంది.
Read Entire Article