కృష్ణా జిల్లా: నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న అఘాయిత్యం.. ఆరోగ్యం బాగోలేదని ఇంట్లో ఉంచితే..

2 weeks ago 2
కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో అమానుష ఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ ఉమ్మడి కుటుంబంలో ఈ ఘటన జరిగింది. బాలిక మహిళ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో బాలిక బాధ్యతను ఆమె అత్త పెద్ద కుమారుడికి అప్పగించగా.. అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. తల్లి వచ్చిన తర్వాత బాలిక విషయం చెప్పటంతో జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article