కృష్ణా జిల్లా వాసికి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డు.. మొదటి సినిమాకే!

9 months ago 16
Gaddar Film Awards: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో కృష్ణా జిల్లాకు చెందిన పాలడుగు శివ ఉత్తమ కథా రచయితగా ఎంపికయ్యారు. ఆయన 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాకు కథ అందించారు. విదేశాల్లో చదివి, ఉద్యోగం చేసిన పాలడుగు శివ, సినిమాపై ప్రేమతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే అవార్డు గెలుచుకోవడం విశేషం. దీంతో కుటుంబసభ్యులు, సన్నిహితులు, ముదునూరు వాసులు పాలడుగు శివకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Read Entire Article