కేంద్ర కేబినెట్ విస్తరణ.. తెలంగాణ నుంచి ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్..?

2 months ago 12
త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర క్యాబినెట్‌లో మరొకరికి అవకాశం కల్పిస్తారా..? లేక ప్రస్తుతం ఉన్న ఇద్దరికే పరిమితం చేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ఈటల రాజేందర్, డి.కె.అరుణ, ధర్మపురి అర్వింద్, జి.నగేశ్ ముందువరసలో ఉండగా..సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాల ఆధారంగా అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article