కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. కేసును కొట్టేసిన కోర్టు

2 months ago 10
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్ లభించింది. ఉపఎన్నికల సమయంలో నమోదైన కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు భారీ ఊరట కల్పించింది. ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచుతోందంటూ బండి సంజయ్.. చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును విచారించిన కోర్టు.. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. దీంతో పలు ఐపీసీ సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద నమోదైన ఈ కేసు నుంచి బండి సంజయ్‌కి విముక్తి లభించింది.
Read Entire Article