కేంద్రానికి ఏపీ కీలక ప్రతిపాదనలు.. ఉపాధి హామీ కూలీల కోసం..

4 months ago 8
ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2026 మార్చి నాటికి మరో 9 కోట్ల పనిదినాలు అవసరమని ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిని.. ఏపీ అధికారులు కలిశారు. పనిదినాలు పెంపు అవసరాన్ని వివరించారు. అయితే దీనిపై కేంద్రం నుంచి సానుకూలంగా ప్రకటన వెలువడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article