కేజీల కొద్ది బంగారం, కోట్ల విలువైన భవనాలు.. ఏపీ ప్రభుత్వ అధికారి ఆస్తుల చిట్టా తెలిస్తే

1 year ago 32
Allagadda Deputy EE Acb Raids: నంద్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి అక్రమ ఆస్తుల బాగోతం బయటపడింది. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆయన ఇంట్లో భారీగా బంగారం, విలువైన పత్రాలు లభ్యమయ్యాయి. భార్య పేరు మీద ఉన్న లాకర్‌లో దాదాపు రూ.2.85 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు గుర్తించారు. లైన్‌మెన్‌గా జీవితం మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగి కోట్లు కూడబెట్టాడీ అధికారి. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని తెలుస్తోంది.
Read Entire Article