బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. విచారణలో కేటీఆర్‌తో కలిసి లాయర్ కూర్చోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామని హైకోర్టు తెలిపింది. ఇందుకోసం కేటీఆర్.. ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని సూచించింది న్యాయస్థానం