Tirupati To Rajahmundry New Flight Service Huge Response: రాజమహేంద్రవరం నుండి తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. దసరా నుండి నడుస్తున్న ఈ సర్వీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. నెల రోజుల్లో 963 మంది ప్రయాణించారు. టికెట్ ధరలపై ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం తిరుపతితో పాటు హైదరాబాద్‌కు కూడా కనెక్టివిటీని అందిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ విమాన సర్వీస్ ఎంతో సౌకర్యవంతంగా ఉంది.