కేసీఆర్ కడుపున పుట్టడం నా అదృష్టం, కానీ.. యాత్ర వేళ కవిత కీలక వ్యాఖ్యలు

4 months ago 10
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తాను యాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రతీ జిల్లాలో రెండు రోజుల చొప్పున మొత్తం 4 నెలల పాటు ఈ యాత్ర సాగనున్నట్లు వివరించారు. కేసీఆర్ కడుపున పుట్టడం తన అదృష్టమని పేర్కొన్న కవిత.. తన నైతిక విలువలను దృష్టిలో పెట్టుకుని.. ఆయన ఫోటోను యాత్రలో పెట్టడం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జాగృతి జనం బాట పేరుతో నిర్వహించనున్న యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Entire Article