తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 8న దీపావళి ఆస్థానం.. ఆర్జితసేవ‌లు ర‌ద్దు చేసిన టీటీడీ

3 hours ago 1
Tirumala Arjitha Sevas Cancelled On November 8: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా నవంబర్ 8న ఆస్థానాన్ని నిర్వహించనున్నట్లు టీటీటీ తెలిపింది. దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఉన్న ఘంటా మండపంలో ఆస్థానం నిర్వహించనున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ ‌సేవ‌ కూడా నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం సందర్భంగా నవంబర్ 8న ఆర్జిత సేవల్ని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Read Entire Article