కేసీఆర్ దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

2 weeks ago 3
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిసెంట్ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. శనివారం రోజున సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశమైన కేటీఆర్.. నాయకులకు కీలక సూచనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్.. త్వరలోనే దేశంలో చక్రం తిప్పే రోజు వస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తనను ఏదో ఏ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
Read Entire Article