కొండగట్టు అంజన్నే మా ఇంటికి వచ్చి ఆశీర్వదించినట్లుంది: నిరంజన్ తల్లిదండ్రులు

1 hour ago 1
తమ కుమారుడిని చూసేందుకు పవన్ కళ్యాణ్ రావడంతో.. నిరంజన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి మంచానికే పరిమితమైన తమ కొడుకు.. పవన్ కళ్యాణ్‌ను చూడాలని కోరగా.. తన అభిమాని కోరిక తీర్చేందుకు ఏకంగా ఆయనే రావడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ క్రమంలోనే కొండగట్టు అంజన్నే తమ ఇంటికి వచ్చి.. తమ కుమారుడిని ఆశీర్వదించినట్లు ఉందని నిరంజన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Entire Article