కొండల్లో పుట్టింది.. మతం, పేరు రెండు మార్చుకుంది.. కట్ చేస్తే, ఇండస్ట్రీని ఏలింది..!
2 weeks ago
7
సినిమా ప్రపంచం అంటేనే ఎన్నో మలుపులతో కూడిన ప్రయాణం. ఇక్కడ ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో, ఎవరి జీవితం ఎలా మారుతుందో ఊహించడం కష్టం. అలాంటి ఓ ఆసక్తికరమైన, ఒకింత మిస్టరీగా సాగిన ప్రయాణమే ఈ నటిది.