కొండెక్కిన కోడి గుడ్డు ధర.. పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్, ఎంత పలుకుతుందంటే..?
2 months ago
7
సామాన్యుడికి కోడిగుడ్డు భారంగా మారింది. గతంలో రూ.5-6 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ.8కి చేరింది. ఉత్పత్తి తగ్గడం, దాణా ధరలు పెరగడమే దీనికి కారణం. దీంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. మరో రెండు నెలల వరకు ధరలు తగ్గకపోవచ్చని నిపుణుల అంచనా.